Event

post
30 JAN' 2025
శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 30 2025 గురువారం నుండి మొదలుకొని ఫిబ్రవరి 3 2025 సోమవారం వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడును.వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 3 2025 సోమవారం మాఘ శుద్ధ పంచమి అనగా వసంత పంచమి నాడు శ్రీ జోగులాంబ అమ్మవారికి విశేషంగా సహస్ర ఘటాలతో మంగళ ద్రవ్యాలతో అర్చక స్వాముల పర్యవేక్షణలో అభిషేక కార్యక్రమం