శ్రీ జోగుళాంబా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవములు 2024
దర్శించండి శ్రీమాత్రే నమ: తరించండి
శ్లో॥ బాల బ్రహ్మేశ్వరాయాస్తు భక్త కల్పద్రుమాయచ
కోటిలింగ స్వరూపాయ స్వర్ణలింగాయ మంగళమ్
|| శ్లో॥ లంబస్థనీం వికృతాక్షీం ఘోర రూపాం మహాబలాం|
ప్రేతాసన సమారూఢాం జోగుళాంబాం నమామ్యహం|
శ్రీ జోగుళాంబా బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానములు
5 వ శక్తి పీఠము, దక్షిణ కాశి, శ్రీశైల పశ్చిమ ద్వారము, అలంపురము, జోగుళాంబ గద్వాల జిల్లా - 509 152 తెలంగాణ రాష్ట్రం. ఫోన్: 08502-241327
శ్రీ జోగుళాంబా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవములు ఆహ్వాన పత్రిక.
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు|| పాడ్యమి నుండి మాఘ శు|| పంచమి (శ్రీ పంచమి) వరకు తేది: 10-02-2024 శనివారము నుండి తేది: 14-02-2024 బుధవారము.