శ్రీ జోగుళాంబా అమ్మవారి దసరా శరన్నవరాత్రి మహోత్సవములు
జోగుళాంబా బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానముల.
శ్రీ జోగుళాంబా అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవముల 2023.
15.10.2023 శైల పుత్రీ దేవి అలంకారము
16.10.2023 బ్రహ్మచారిణి దేవి అలంకారము
17.10. 2023 చంద్రఘంటాదేవి అలంకారము
18.10.2023 కూష్మాండాదేవి అలంకారమ
19.10.2023 స్కందమాతా దేవి అలంకారము
20.10.2023 కాత్యాయనీ దేవి అలంకారము
21.10.2023 కాళరాత్రి దేవి అలంకారము
22.10.2023 మహాగౌరీ దేవి అలంకారమ
23. 10. 2023 సిద్ధిదాత్రి దేవి అలంకారము